జయశంకర్ సార్ జయంతి వేడుకలు
టీ మీడియా, ఆగస్టు 6 ,తిరుమలాయపాలెం:
మండల పరిషత్ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి మీ ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్, అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్నాయక్,మాట్లాడుతూజయశంకర్సార్విద్యావేత్త,తెలంగాణ సిద్ధాంతకర్త,పోరాటయోధుడు, తెలంగాణ ముద్దు బిడ్డనాన్-ముల్కి గో బ్యాక్,ఇడ్లీ సాంబర్ గో బ్యాక్” అన్నా.ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలా” అని గర్జించినా.ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఆచార్య జయశంకర్ గలమే అది,ఆయన పోరాట స్ఫూర్తి తెచ్చిన తెలంగాణ ఇది అనీ జయశంకర్ సార్ నీ కోనియాడారు. వారీ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా నేరవేరుస్థుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రావు, జెడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు గుగ్గిల్ల అంబేద్కర్, నంద నాయక్, వేంకటేశ్వర్లు, సర్పంచ్లు కోండబాల వేంకటేశ్వర్లు, సత్యనారాయణ రెడ్డి, ఆలస్యం నాగేశ్వరరావు, వీరన్న, ఉపేంద్ గిరిజన నాయకులు గుగులోత్ సురేష్ నాయక్, బోడ జగధిష్ నాయక్ మండల పరిషత్ సీబ్బందులు, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.