అర్బన్ పార్కు జింకలు రోడ్డెక్కాయి
టీ మీడియా మే 05,సత్తుపల్లి:ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కు నుంచి కొన్ని జింకలు రోడ్డెక్కాయి. గురువారం అర్ధరాత్రి సత్తుపల్లి డిగ్రీ కళాశాల సమీపం నుంచి జింకలు రోడ్డుపై పరుగెత్తాయి. ఈ జింకలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. జింకలు ఎటువైపు వెళ్లాయనే విషయమై అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube