ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి

టీ మీడియా, మార్చి 8

0
TMedia (Telugu News) :

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి

టీ మీడియా, మార్చి 8 ,వనపర్తి : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కెసిఆర్ నిరంకుశ ధోరణికి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శివనాయక్ మాట్లాడుతూ కెసిఆర్ ఎన్నికల అయినా కేజీ టు పీజీ ఉచిత విద్య వచ్చే విద్యా సంవత్సరం నుండి అయినా తప్పనిసరిగా అమలు చేయాలని నిరుద్యోగ భృతి ఇప్పటికైనా విడుదల చేసి ప్రతి ఒక నిరుద్యోగిని ఆదుకోవాలని ఉద్యోగ నోటిఫికేషన్లు మీద జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న వారికి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆపి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన తన పబ్బం గడుపుకుంటున్నారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కెసిఆర్ నిరంకుశ పాలనకు మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube