ఉద్యోగస్తుల సేవలు అభినందనీయం.

అధ్యక్షులు ఎండి పాషా

0
TMedia (Telugu News) :

ఉద్యోగస్తుల సేవలు అభినందనీయం.

-అధ్యక్షులు ఎండి పాషా

టీ మీడియా, మార్చి13, మధిర:
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ నాలుగవ తరగతి ఉద్యోగస్తుల సంగం మధిర, ఎర్రుపాలెం మండలాల సభ్యుల సమావేశం సంఘ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ పాషా అధ్యక్షతన ఎంపీడీవో ఆఫీస్ నందు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులు పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిగా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం ఏర్పాటుకు కృషి చేసిన వేములపల్లి సత్యనారాయణ, కృష్ణయ్య, నాగోజీ, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube