టీ మీడియా,డిసెంబర్8,కరకగూడెం;
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త జోగినిపల్లి సంతోష్ కుమార్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలోని చిరుమళ్ల గ్రామానికి చెందిన సిద్ది వెంకన్న-నాగరత్నం దంపతుల చిన్న కుమారుడు అనిల్-సంధ్య తో ఒకటైన సందర్భంగా వివాహ వేడుకల్లో కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షలు గుడ్ల రంజిత్ కుమార్ హాజరై నూతన వధువరులకు మొక్క బహుకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి దాసరి సాంబయ్య,టీఆర్ఎస్ పార్టీ
సోషల్ మీడియా మండల అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,శివ,శ్రీనివాసు,ముత్తయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.