జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్

జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్

1
TMedia (Telugu News) :

జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్

టీ మీడియా, డిసెంబరు 6, వనపర్తి బ్యూరో : ప్రపంచం గర్వించదగ్గ ఆణిముత్యం ప్రపంచ మేధావి అంటారనితనాని నిర్ములించిన పోరాట యోధుడు మహిళల అభివృద్ధి ప్రదాత,సబ్బండ వర్గాల ఆరాధ్యదైవం తను బ్రతికినంత కాలం దేశం కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన మహా మనిషి విలాసవంతమైన జీవితం అన్నీ వదులు కొనీ భారతీయుల అందరి కోసం రాత్రి పగలు అన్నది లేకుండా శ్రమ పడి మనందరి కోసం భారత రాజ్యాంగ నిర్మాత గా ఉన్న గొప్ప మేధావి ఆయన చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు అనుభవించి అలాంటి పరిస్థితి దళిత బహుజనులకు రాకూడదని తన కుటుంబంలో పిల్లలు చనిపోతున్న కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతున్న జాతి కోసం అహర్నిశలు శ్రమించిన మహా మేధావి ఈ భూగోళం ఉన్నంతకాలం గుర్తుండిపోయే మహామనిషి. మహా పరినిర్వణ దివాస్ 66 వర్ధంతి సందర్భంగా ఘన నివాలు అర్పిస్తూ,

Also Read : సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఏఎస్‌ఐ ఆత్మహత్య

వర్ధంతి మాత్రమే,మరణం లేదు మహనీయుడా కోట్ల ప్రజలలో కొలువై ఉన్నావ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ ..జై తెలంగాణ .జై భీమ్.అంటూ నినాదాలు చేస్తూ,నివ్వాల్లులు అర్పిస్తున్న, రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, బి, లక్ష్మయ్య,రమేష్ గౌడ్ పరంజ్యోతి తదితరులు నివాళులర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube