టీడీపీ లో చేరిక

టీడీపీ లో చేరిక

1
TMedia (Telugu News) :

టీడీపీ లో చేరిక
టి మీడియా, ఎప్రిల్22,తిరువూరు: మాజీ జెడ్పీటీసీ చెడుగొండి సరస్వతి మరియు మాజీ హెడ్ కానిస్టేబుల్ చెడుగొండి శ్రీనివాసరరావు టీడీపీ లో చేరేందుకు వారి అనుచరులతో కలిసి తిరువూరు అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి బోస్ బొమ్మ సెంటర్ చీరాల సెంటర్ మీదుగా టిడిపి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం శావల. దేవదత్ సమక్షంలో టీడీపీలో చేరినారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనవంతుగా టిడిపిని బలోపేతం చేయుటకు శాయశక్తులా కృషి చేస్తానని దేవదత్ విజయం కోసం అహర్నిశలు శ్రమ పడతానని తెలియజేశారు.

Also Read : లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిలు మంజూరు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube