బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిక

బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిక

0
TMedia (Telugu News) :

బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిక

టీ మీడియా, డిసెంబర్ 29, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లాలో దాదాపు 35 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి అంకిత భావంతో పనిచేసి అంచలంచలుగా ఎదిగి రాష్ట్రస్థాయి బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా, రెండు పర్యాయాలుగా మున్సిపాలిటీ ఉపధ్యక్షులుగా పనిచేసిన బి.కృష్ణ వారి సతీమణి బి.రమాదేవి రెండు పర్యాయాలుగా 2వ వార్డ్ బిజెపి కౌన్సిలర్ గా బొడ్డుపల్లి పరశురాం జిల్లా బిజెపి కార్యదర్శి 4వ వార్డ్ కౌన్సిలర్ బొడ్డుపల్లి పద్మమ్మ శుక్రవారం గాంధీభవన్లో టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు టి కుమార్ రావు మాజీ మంత్రి సమక్షంలో టిపిసిసి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు జిల్లెల్ల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వనపర్తి జిల్లా డిసిసి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, దాసరాజుల భాస్కర్ పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసిపికి నష్టం లేదు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube