నవతెలంగాణ విలేకరి ఆత్మహత్య

నవతెలంగాణ విలేకరి ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

నవతెలంగాణ విలేకరి ఆత్మహత్య

టీ మీడియా, మార్చి 30,ఖమ్మం:నవతెలంగాణ పత్రిక లో స్థానిక విలేకరిగా నగరం లో పనిచేస్తున్న బి నాగేందర్ మంగళవారం పురుగుమందు త్రాగి ఆత్మహత్య కు పాల్పడ్డారు.కాలవొడ్డు లోని హిందు స్మశానం సమీపం లో మద్యహాన్నాం మృతదేహం లభ్యం అయింది.ఆయన ఆత్మహత్య కు కారణాలు తెలియలేదు.ఇటీవల తిరుమలాయ పాలెం మండలం నావెల్
తెలంగాణ విలేకరి రోడ్డు ప్రమాదం లోమరణించారు.ఆయన దశ దిన కర్మ పూర్తి అయిన 2 రోజుల్లోనే నాగేందర్ ఆత్మహత్య చేసుకొన్నారు.

Also Read : పాడె మోసిన మంత్రి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube