జర్నలిస్టు సాయిప్రసాద్ శాస్త్రి కి తాటి పరామర్శ

జర్నలిస్టు సాయిప్రసాద్ శాస్త్రి కి తాటి పరామర్శ

1
TMedia (Telugu News) :

జర్నలిస్టు సాయిప్రసాద్ శాస్త్రి కి తాటి పరామర్శ
టీ మీడియా, ఆగష్టు 9,దమ్మపేట: నవతెలంగాణ రిపోర్టర్ చామర్తి సాయిప్రసాద్ శాస్త్రిని పరామర్శించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. కాంగ్రెస్ నాయకులు కూడా అయినతాటిదమ్మపేట మండల కేంద్రంలో నవతెలంగాణ రిపోర్టర్( పూజారి) చామర్తి దుర్గాప్రసాద్ శాస్త్రి అనారోగ్యంతో బాధ పడుతుండడంతో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు వారి వెంట మురహరి రాంబాబు పాల్గొన్నారు.

Also Read : జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube