ఘనంగా ఝాన్సి లక్ష్మీ బాయి  జయంతి వేడుకలు

ఘనంగా ఝాన్సి లక్ష్మీ బాయి  జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

 ఘనంగా ఝాన్సి లక్ష్మీ బాయి  జయంతి వేడుకలు

 

టీ మీడియా,నవంబర్ 19, గోదావరిఖని : బారతీయ నారీ శక్తికి నిలువెత్తు రూపం ఝాన్సి లక్ష్మీ బాయి అని కొనియాడారు. శనివారం గోదావరిఖని లోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఝాన్సి లక్ష్మీ బాయి 195వ జయంతి వేడుకలు న్యూ ఇండియా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు గంట బబిత సోని ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

Also Read : 25న “పార్లమెంట్ మార్చ్” ను జయప్రదం చేయండి

ఈ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు.ఒక పక్క ధీరత్వం మరో పక్క మాతృత్వం రెండు కలబోసిన ఉత్తేజం ఆమెది అని కొనియాడారు.పార్టీ అధ్యక్షులు డా.జె వి రాజు, ఉపాధ్యక్షులు మాదరబోయిన నర్సయ్య, వేముల అశోక్,రాష్ట్ర కన్వీనర్ జనగామ తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube