ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయాలి

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయాలి

1
TMedia (Telugu News) :

ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయాలి

టీ మీడియా సెప్టెంబర్ 3, మంథని : బహుజన సమాజ్ పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్ దగ్గర తెలంగాణ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు కమాన్పూర్ మండల కేంద్రంలో ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుల న్యాయం చేయాలని మృతుడు ముంజ హరీష్ గౌడ్ 50 లక్షల ఫ్యామిలీకి ఇవ్వాలని అలాగే ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికరించి మృతి చెందిన నలుగురు మహిళ లకు బాధ్యత వహిస్తూ డాక్టర్ డాక్టర్ మరియు వైద్య సిబ్బంది సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

Also Read : మీ ఇంటి ముందే నిమజ్జనం

ఈ కార్యక్రమంలో బి ఎస్ పి జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ నక్క తిరుపతి మంథని ఇంచార్జ్ జనగామ.రవికుమార్ అసెంబ్లీ ట్రెజరర్ పులిపాక బంధాలు మండల కన్వీనర్లు పురేల రాజేష్ మామిడి అనిల్ సెక్టార్ అధ్యక్షులు రాజేష్. సురేష్ మరియు కమాన్పూర్ మల్లేష్ కమాన్పూర్ గ్రామ కన్వీనర్ చిప్పకుర్తి రాజకుమార్. రొంపిగుంట బూత్ అధ్యక్షుడు రాకేష్ మరియు బిఎస్పి నాయకులు పాల్గొనడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube