భూ నిర్వాసితులకున్యాయం జరగాలి

ఐద్వాజిల్లా కార్యదర్శి మద్దతు

0
TMedia (Telugu News) :

భూ నిర్వాసితులకున్యాయం జరగాలి
– ఐద్వాజిల్లా కార్యదర్శి మద్దతు.

టి మీడియా ,జూలై 23, రేవల్లి:
ఏదుల రిజర్వాయర్ లో భాగంగా ముంపు గ్రామం అయినా బండరాయిపాకుల గ్రామ ప్రజలు గత ఐదు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా *అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వనపర్తి జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి మద్దతు తెలియజేయడం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి బండరాయపాకుల భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది వానకాలం కావడంతో పాత ఇండ్లు కూలి పోతున్నాయి కాబట్టి తెలియక గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమని భయంతో జీవిస్తున్నారు సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు డిమాండ్ చేశారు.

 

Also Read : హైకోర్టును కర్నూల్ కి తరలింపు

 

అట్లాగే ఇళ్లకు డబ్బులు వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు స్థానిక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వచ్చి దీక్షా శిబిరానికి వచ్చి తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే దీక్ష విరమించేది లేదని వారు అన్నారు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న వివిధ ప్రజాసంఘాల నాయకులు గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జి దేవేందర్ అదే విధంగా ఐద్వా జిల్లా నాయకురాలు సాయి లీల రేవల్లి మండల సిపిఎం నాయకులు గడ్డి గోపుల మహేష్ దీక్షలో కూర్చున్న మహిళలు సాతార్ల వెంకటమ్మ గంగమ్మ మంగలి బకమ్మ దొడ్డి నిర్మలమ్మ గూపని రామచంద్రమ్మ గుపని సరోజ ఎండి జరీనా బేగం పుల్లాసు చంద్రమ్మ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube