జీవి (గోల్)మాల్ తో జనం ఇబ్బందులు

నిబంధనలకు విరుద్ధంగా నివాసాల మధ్య గోదాం

2
TMedia (Telugu News) :

జీవి (గోల్)మాల్ తో జనం ఇబ్బందులు

– నిబంధనలకు విరుద్ధంగా నివాసాల మధ్య గోదాం

– ప్రమాద ఘంటికలు మోగిస్తన్న భారీ వాహనాలు

టీ మీడియా,సెప్టెంబర్ 20, ఖమ్మం: అదో పెద్ద మాల్, కోట్ల రూపాయల వ్యాపారం, వందల్లో ఉద్యోగులు ఎక్కడ మాత్రం నిబంధనలు అమలు కావు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరు.అగ్ని ప్రమాథ నివారణ చర్యలు కూడా సక్రమంగా లేని మాల్ వ్యవహారం పై కొందరు జివి(,గోల్)మాల్ గా చెప్పు కొంటున్నారు.నగరం లోని మామిళ్ళ గూడెం కేంద్రం గా తెలుగు రాష్ట్రాల లో వస్త్ర సామ్రాజ్యం విస్తరింప చేసిన ఈ యాజిమాన్యం తీరు జనం భయపడుతున్నారు .

Also Read : ఎమ్మెల్యే ల పని తీరుపై సిఎం సమీక్ష

ఖమ్మం నగరం మామూళ్ల గూడెం లోని కెనరా బ్యాంక్ సమీపం లో బహుళ అంతస్తు భవనం లో వస్త్ర గోదాం ఏర్పాటు చేశారు.తూర్పు వైపు బోర్డ్ ఏర్పాటు చేసి టెక్స్ టైల్స్ అని బోర్డ్ పెట్టారు.దక్షణం వైపు గెట్ నుండి రాక పొకలు సాగిస్తున్నారు. రైలు అనుకొని ఉన్న ఆ రోడ్ లో ఎక్కువ గా పేద మధ్యతరగతి వర్గాల నివాసాలు ఉన్నయి.బైపాస్ రోడ్ ఈ మార్గానికి లింక్ ఉంది.దీనితో ఈ గోదాం కు మాల్ సరుకు ఉన్న భారీ వాహనాలు 24/7వస్తూ వెళుతున్న యి.ఈ వాహనాలు కు కనీసం క్లీనర్ ఉండరు.ఉన్న వారు వాహనం దిగి పరిసరాలు గమనించరు. ఐటి వల ఓక టు వీలర్ నీ గుద్ది వెళ్లిపోయింది అని మాల్ వాహనాలు అన్నింటినీ అడ్డగించి స్థానికులు నిరసన తెలిపారు.మూల మలుపులు,ఇరుకు రోడ్డుగా ఉన్న ఆ మార్గం లో అంద మరిస్తే అంతే సంగతులు.

Also Read : కొత్త ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులు లబ్దిదారులకు పంపిణి

నిర్మాణ అనుమతులు పై అనుమానం

అపార్ట్ మెంట్ తరహాలో ఉన్న ఆ నిర్మాణం ను గోధాం గా వినియోగించు కొనే విషయం లో ఉన్న అనుమతులు ఏంటి అన్న చర్చ ఉంది నివాసాలు,విద్యా సంస్థలు ఉన్న చోట భారీ నిల్వలు ఉంచడాని కి ఇచ్చిన అనుమతులు ఏంటి అన్న చర్చ ఉంది.అసలు ఆ గోదాం లో ఏమి జరుగుతుందో అన్న చర్చ ఉంది.(మరి కొన్ని మరో కధనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube