ఘనంగా జ్యోతి రావు పూలే వేడుకలు

ఘనంగా జ్యోతి రావు పూలే వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా జ్యోతి రావు పూలే వేడుకలు
టీ మీడియా , ఏప్రిల్ 11,పెద్దపల్లి బ్యూరో:కాల్వశ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 195వ మహాత్మా జ్యోతి బా పూలే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి మేడి అశోక్ గౌడ్, ఆషాడపు సురేష్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండీ రహీం ఖాన్, పందిల్ల ఎంపీటీసీ సభ్యులు రావి సధానందం, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బంగారి లావణ్య రమేష్, మాజీ ఉప సర్పంచ్ అల్లం దేవేందర్, ముదిరాజ్ సంగం అధ్యక్షులు రానవేనా శ్రీనివాస్, సబ్బని రాయమల్లు, దుస్స సదయ్య, శివరామ కృష్ణ, కాల్వ వేమారెడ్డి, రానవేనా క్రాంతి, మంథని లక్ష్మణ్, చిలుముల మల్లేష్, కందుల ఉదయ్, బైరీ శ్రీనివాస్, కుమ్మరికుంట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్‌ది అన్న‌దాత‌ల ప్ర‌భుత్వం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube