కబడ్డీ పోటీలను విజయవంతం చేయండి
టీ మీడియా, ఫిబ్రవరి 6, కారేపల్లి : ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను కారేపల్లి మండలం ఎర్రబోడు గ్రామం లో నిర్వహించనున్నట్లు ఎర్రబోడు సర్పంచ్ కూర్సం సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమా శంకర్ టోర్నమెంట్ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రబోడు సర్పంచ్ కర్సం సత్యనారాయణ ,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ నరేష్ నాయక్ ,యువజన సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రగు, యువజన సంఘం ఉపాధ్యక్షుడు హరు ,యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కోటి, రేలకాయలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చందర్ నాయక్ ,తొగరు శ్రీను ,భద్రయ్య ,వత్స రామారావు ,వీరస్వామి భద్రయ్య ,తదితరులు పాల్గొన్నారు.