కాళేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

కాళేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

1
TMedia (Telugu News) :

కాళేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

టి మీడియా,సెప్టెంబర్,17 మహాదేవపూర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం యొక్క హుండీలు లెక్కింపు జరిగినది.

Also Read : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

హుండీ లెక్కింపునకు పర్యవేక్షణ అధికారి శ్రీపి ప్రసాద్రాజరాజేశ్వర సేవా సమితి వారు పాల్గొన్నారు. హుండీ ఆదాయం 14 లక్షల ఇరవై రెండు వేల 245 రూపాయలు వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి మహేష్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube