కాలేశ్వరంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అరెస్ట్.. ఉద్రిక్తత

కాలేశ్వరంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అరెస్ట్.. ఉద్రిక్తత

1
TMedia (Telugu News) :

కాలేశ్వరంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు అరెస్ట్.. ఉద్రిక్తత

టీ మీడియా,ఆగస్టు 17, మహాదేవపూర్ :మండలంలోని కాలేశ్వరం మేడిగడ్డ ముంపు బాధితులను ప్రాజెక్టును బుధవారం సందర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు దీంతో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది.

Also Read : సీఎం జగన్‌ చర్యలు ఎంతో ప్రభావితం చేశాయి: ఆర్‌.వీరమణి

 

అరెస్ట్ అయిన వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు సీతక్క శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు వీరిని బలవంతంగా అడ్డుకొని అరెస్టు చేసి భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube