కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

టీ మీడియా, జూన్ 14

టీ మీడియా, జూన్ 13:దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ,
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు , ఎంపీపీ సోయం ప్రసాద్ , దొడ్డాకుల రాజేశ్వరరావు , రావు గంగాధర్ రావు , ఎంపిటిసి గుడిపాటి అప్పారావు , సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు ,యపకుంట్ల ఎంకమ్మ , టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ,గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుల కృష్ణ రావు , వార్డ్ సభ్యులు పగడాల రాంబాబు ,అబ్దుల్ జిన్నా ,కురీసెట్టి సత్తిబాబు , పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Also Read:కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube