కళ్యాణ మండపం వసతిగృహ భవనా నిర్మాణానికి శంకుస్థాపన

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,17, భద్రాచలం

భద్రాచలం పట్టణంలో శ్రీ సీతారామ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో నిర్మించనున్న కళ్యాణ మండపం,వసతిగృహ భవన నిర్మాణానికి మాజీ అధ్యక్షులు జయ శేఖర్,జావా లక్ష్మీనారాయణ దంపతులు బుధవారం శంకుస్థాపన చేశారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తాల్లూరి పంచాక్షరి అయ్యా, తాల్లూరి రాజా శ్రీకృష్ణ,బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని, భద్రాచలం పట్టణ కమ్మ సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube