శ్రీ కామేశ్వరి అమ్మవారికి చీర, సారె

శ్రీ కామేశ్వరి అమ్మవారికి చీర, సారె

0
TMedia (Telugu News) :

శ్రీ కామేశ్వరి అమ్మవారికి చీర, సారె

టీ మీడియా, జూలై 14, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ కామేశ్వరి అమ్మవారికి మహానందికి చెందిన ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులతోపాటు స్థానిక మహిళలు భక్తులు ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరి అమ్మవారి చీర సారే గురువారం సమర్పించారు. ఆషాడ మాసం కావడంతో మహిళా భక్తులు, ఆలయానికి చేరుకొని శ్రీ కామేశ్వరి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పట్టుచీర, సారె తో పాటు మహానందిశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : వర్షానికి కూలిన ఇండ్ల పరిశీలన

ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో, ఆలయ చైర్మన్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు,మహిళా భక్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube