కంచర్ల దయాకర్ కి సన్మానం

కంచర్ల దయాకర్ కి సన్మానం

1
TMedia (Telugu News) :

కంచర్ల దయాకర్ కి సన్మానం

టి మీడియా,జూన్ 18,ఖమ్మం: సిటీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్లో….. టిఆర్ఎస్ పార్టీ దళితుల ముద్దుబిడ్డ ఖమ్మం జిల్లా సుదీర్ఘ పోరాటాల కెరటం కంచర్ల దయాకర్ అన్న కు ఖమ్మం సెంట్రల్ లైబ్రరీ డైరెక్టర్ గా నియమించిన టువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు .ఖమ్మం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో కంచర్ల దయాకర్ అన్నకు సన్మానం చేయడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో దయాకర్ అన్న మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ప్రజలే అన్నదమ్ముల్లా గా అక్క చెల్లెలు లాగా చూసుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న మా అన్నకు నాకు యొక్క డైరెక్టర్ పదవిని ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను.

Also Read : రామప్ప దేవాలయం సందర్శించిన విద్యార్థులు

అదేవిధంగా మరి నాకు ఇంత ఘనమైన సన్మానం మా మా దళిత బిడ్డలు ఖమ్మం టౌన్ తరఫున చేసినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం టౌన్ అధ్యక్షులు తో గా రా భాస్కర్ వన్ టౌన్ కన్వీనర్ నెమలి కిషోర్ కుమార్ టూ టౌన్ కన్వీనర్ డేవిడ్ రాజ్ త్రీ టౌన్ కన్వీనర్ నా మార్పు సతీష్ హవేలీ కన్వీనర్ ఎడవల్లి బిక్షం గారు టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు నమో వరకు సతీష్ రఘునాధపాలెం మండల అధ్యక్షులు కె రవి కోడి రెక్కలు ట్రాన్స్ఫర్ కట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube