ఆర్థిక సాయం చేసిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 22 వనపర్తి : వనపర్తి నియోజకవర్గం అడ్డాకల్ మండలం కన్మనూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బుచ్చన్న అనారోగ్యంతో గతవారం మృతి చెందినాడు. బుధవారం బుచ్చన్న దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ నేను మీకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి రాజవర్ధన్ రెడ్డి, బీమ్ రెడ్డి, వెంకటయ్య, కొత్తకోట బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Kanmanur village in Addakal zone of Vanaparthi Constituency.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube