తండాల్లో కంటి వెలుగు కార్యక్రమం
టి మీడియా, ఫిబ్రవరి 28, మహబూబాబాద్ : రేకుల తండ. కె. గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూర వి మండలం జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి ఓ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ నూకల వేణు గోపాల్ రెడ్డి హాజరై కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోతు వినోద్. ఎంపీటీసీ గూగు లోతు నరేష్ కార్యదర్శి శశిథర్ రెడ్డి డా. వేణుమాధవు ఉప సర్పంచ్ శంకర్ వార్డ్ మెంబర్ బానోతు విజి గూగు లోతు బుజ్జి గూగు లోతు నీల వివిధ గ్రామ సర్పంచ్ లు గూగు లోతు పద్మ నెహ్రూ నాయక్ బోడ శ్రీను నాయక్ బానోతు బుజ్జి భద్రు నాయక్ గారు మొగిలి చర్ల ఉప సర్పంచ్ నరేష్ గారు ఆశ వర్కర్లు అరుణ గ్రామ నాయకులు మాలు నాయక్ విరన్న గోపి బాల పట్నా సక్ర0 నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరియు కంటి వెలుగు కార్యక్రమం లో భాగంగా జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది.