బ్రతుకున్న కూతురి కి. దశ దిన కర్మలు.

బ్రతుకున్న కూతురి కి.దిన కర్మలు.

0
TMedia (Telugu News) :

 

VIVAHAM
VIVAHAM

బ్రతుకున్న కూతురి కి. దిన కర్మలు
కూతురు ప్రేమ పెళ్లి చేసుకందన్న కారణంతో కూతురు బ్రతికుండగానే తండ్రి పిండం పెట్టి శ్రద్దాంజలి ఘటించన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేకుంది.
చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన (భార్గవి) అనేయువతి..
అదే గ్రామానికి చెందిన కన బందువైన వెంకంటేశ్ అనే యువకుడిని ఈ నెల 13న ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో కూతురు ప్రేమ పెళ్లిని జీర్ణించుకోలేని తండ్రి.. గుండు గీయుంచుకుని దినకర్మ నిర్నహించారు. అనంతరం కూతురు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి నివాళులు అర్పించాడు. ఈ విషయం గ్రామంలో చర్చానీయాంశమైం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube