కర్షక (ఖమ్మం)కలెక్టర్

-పొలాలు,చెల ల్లో తిరిగి పంట నస్థం పరిశీలన

0
TMedia (Telugu News) :

                    కర్షక (ఖమ్మం)కలెక్టర్

 

-పొలాలు,చెల ల్లో తిరిగి పంట నస్థం పరిశీలన
-బాధిత రైతులు తో ముఖాముఖి

టి మీడియా,ఏప్రియల్26,ముదిగొండ: ఆయన జిల్లాకు బాస్,ఐ ఎస్ అడిగిన సమాచారం అయుమేఘాల మీద చెంతకు చేర్చే యంత్రాంగం ఆయనకు ఉంది.ఆ సమాచారం ను కాలు కదపకుండా ప్రభుత్వం కు పంప వచ్చు.తన బాధ్యత తీర్చు కోవచ్చు..ఆ ఓక్కటి ఆయన కు నచ్చధు.ఏ విషయం అయిన స్వీయ పరిశాలన చెయ్యాలి.క్షేత్ర స్థాయి సందర్శన చెయ్యాలి.అప్పుడు మాత్రమే నిజ నిర్దారణ కు వస్తారు.తనకు వచ్చిన సమాచారం స్వీయ పర్యవేక్షణ అనంతరం మాత్రమే ఆమోదం తెలిపే వ్యక్తి. ఆధి,సోమ,సెలవు,అలుపు లేని ఐ ఏఎస్ పని తనం చూసి ఈ ర్ష పడేవారు లేక పోలేదు.మొన్నన్నటి కి మోన్న (సోమవారం) మంత్రి హరీష్ రావు అధికారిక పర్యటన కు సత్తుపల్లి వెళ్లిన ఆ కలెక్టర్ అంతటి తో ఆగలేదు.ఆక్కడ అధికారులు తో కలిసి పలు విజిటింగ్ లు చేశారు.

 

నేడు (బుదవారం)ఏమి చేసారో తెలుసా

ప్రభుత్వం,ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అకాల వర్ష నష్టాలు అంచానాలు అడిగారు.పరిహారం ఇచ్చి బాధిత రైతులు ను ఆదుకోవాలి అన్నారు.ఇంకే ముంది మన కలెక్టర్ గారు కాలుకు బలపం కట్టు కొన్నరు.పొద్దునే లేచారు.8 గంటలు కాలేదు..ముదిగొండ మండలం లోని పంట నష్టాలు గురించి అక్కడి పొలాలు,చెలు ల్లో గట్టుల పై కలియ తిరిగారు.అక్కడి ఎంపిపి సామినేని వెంకటయ్య ఇంకా లుంగీ పైనే కలెక్టర్ పర్యటన లో పాల్గొన్నారు అంటే సమయం ఎంత అన్నది చూడండి..సారు ఇంకా పూర్తి గా మండల కార్యాలయాలు తెరుచు కాలేదు అన్న ము అనుకోండి..ఫీల్డ్ కి నేను గా వెళ్ళేది.వాళ్ళు లేక పోయిన,అందరూ ప్రభుత్వ యంత్రాంగం లేక పోయిన పర్వాలేదు అంటారు ఆట.ముది గొండ పర్యటన అనంతరం కూసుమంచి వెళ్ళారు.మార్గ మధ్యంలో కారులో కూర్చుని కూడా ఖాళీగా ఉండరు. ఫైల్ లు చూస్తూనే ఉంటారట.బోజనానికి ఇంటికి వెళ్ళే ది తక్కువే .క్యారేజ్ తెచ్చుకుంటారు అంటారు.పని రాక్షసుడు గా,నిబంధనలు మేరకు మాత్రమే నిర్ణయాలు చేసే ఈ సార్ కి పొగడ్తలు గిట్టవు.మేహర్భాని కోసం పని చెయ్యరు.చేతనైనంత గా ప్రజలకు సేవ చేయడం..ప్రజలకు మరింత చేరువ అవ్వడం ద్వారా వాస్తవ పరిస్థితి అంచానాలు కు వస్తారు.ఆయనే మన ఖమ్మం జిల్లా కలెక్టర్ విపీ గౌతం.ఈ కర్షక కలెక్టర్ నీ ఎక్కడికి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచండి అంటున్నారు జిల్లా ప్రజానీకం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube