మహానందిలో క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 17 మహానంది

మహానంది పుణ్యక్షేత్రంలో గురువారం కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం,కోటి దీపోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. ఈఓ మాట్లాడుతూ మహానంది ఆలయ ముఖద్వారం ముందు జ్వాలా తోరణం ఏర్పాట్లు,కోటి దీపోత్సవముకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.ఈ వేడుకలకు భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలన్నారు.

Karthika full moon celebrations at temple in Mahanandi Temple.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube