మహానందిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 8 మహానంది

కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడుతున్న మహానంది క్షేత్రం శివకేశవులకు (శివుడికి, విష్ణుమూర్తి) ప్రీతికరం అయిన కార్తీకమాసం ఎంతో విశిష్టత కలిగిన మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు
కార్తీక మాసం సందర్భంగా మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు…మహానంది లోని కోనేటి నుండి నీటిని షవర్ల ద్వార భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు దీపం పరబ్రహ్మ స్వరూపం అని కార్తీకమాసంలో క్షేత్రానికి వచ్చి దీపం వెలిగించి కోరికలు కోరుకుంటే సఫలం అవుతాయానే నమ్మకం తో పూజలు చేసిన మహిళలు.

Karthika Mass Festival begins in Mahanadi.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube