డా. బీ ఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన మాలోత్ కవితమ్మ
డా. బీ ఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన మాలోత్ కవితమ్మ
డా. బీ ఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన మాలోత్ కవితమ్మ
టీ మీడియా, నవంబర్ 26, మహబూబాబాద్ : భారత రాజ్యాంగం దినోత్సవ సందర్భంగా తెరాస జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితమ్మ,రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేద్కర్ గారికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి, KSN రెడ్డి,ముత్యం వెంకన్న గౌడ్, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, డోర్నకల్ పార్టీ అధ్యక్షులు నున్న రమణ, పొన్నాల యుగేందర్, బూర్ల ప్రభాకర్, అసిఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.