బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత

బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత

1
TMedia (Telugu News) :

బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేసిన కవిత

టీ మీడియా,ఆగస్టు 23, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు వేడి తెలంగాణలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తనపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కవిత.. బీజేపీ నేతలపై పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టుల్లో పిటిషన్‌ దాఖలు చేశారు.

 

Also Read : ఎక్కడికక్కడే బీజేపీ నేతలు అరెస్ట్‌

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు బంజారాహిల్స్‌ సీఐ నరేందర్‌ తెలిపారు. కాగా, వారిలో 26 మంది అరస్ట్‌ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇక, నిందితులపై ఐపీసీలో 341, 147, 148, 353, 332, 509, రెడ్‌ విత్‌ 149 కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube