కెసిఆర్ దిష్టి బొమ్మను తగలపెట్టిన బీజేపీ నాయకులు

కెసిఆర్ దిష్టి బొమ్మను తగలపెట్టిన బీజేపీ నాయకులు

1
TMedia (Telugu News) :

కెసిఆర్ దిష్టి బొమ్మను తగలపెట్టిన బీజేపీ నాయకులు

 

టీ మీడియా,నవంబర్18, మధిర: మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు అధ్యక్షతన మధిర పట్టణంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటీ పై దాడిని ఖండిస్తూ కెసిఆర్ దిష్టి బొమ్మను తగలపెట్టిన బీజేపీ నాయకులు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…బీజేపీ నాయకులపై దాడ్లు చేస్తూ కార్యకర్తలు ను బయపెట్టాలని తెరాస నాయకులు అనుకుంటే దివాళ్ళకోరు తన్నానికి నిదర్శనం అని మీ ఉడత ఊపులకు ఇక్కడ బయపడటానికి ఎవరూలేరని ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కుంబకోణం బయటకూరకుండా, బీజేపీ నాయకులు పై దాడ్లు కు పాల్పడుతున్నారని అన్నారు.

Also Read : నూతన అంగన్వాడీ భవనం ను ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ

ఈ కార్యక్రమం లో ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, సీనియర్ నాయకులు, కనపర్తి ప్రకాష్, బీజేవైఎం, పట్టణ అధ్యక్షులు, కుక్కల రామ్, వేణు, మోహనరావు, శ్రీకాంత్, సందీప్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube