కెసిఆర్ సభను విజయవంతం చేయండి

కెసిఆర్ సభను విజయవంతం చేయండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, మార్చ్ 7, పెబ్బేర్: కెసిఆర్ సభను విజయవంతం చేయండి
వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభకు గౌరవ మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విచ్చేయుచున్న సందర్భంగా వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి పిలుపు మేరకు బునియాద్ పురం గ్రామం లోని యువకులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భారీగా తరలిరావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెరాస మండల ప్రెసిడెంట్ ఓనం రాముడు యాదవ్ టి శివరాజ్ వి విజయ్ గౌడ్ వి మల్లేష్ యాదవ్ జి బీచ్ పల్లి ఎల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube