స్వతంత్రంగా ఆలోచిస్తే కేసిర్ సహించరు

స్వతంత్రంగా ఆలోచిస్తే కేసిర్ సహించరు

1
TMedia (Telugu News) :

స్వతంత్రంగా ఆలోచిస్తే కేసిర్ సహించరు

టి మీడియా,జూలై 27,హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్‌ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పదవుల కోసం తెలంగాణ ఉద్యమంలో చేరలేదు. నాసొంత పనితీరుతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాను. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని కేసీఆర్‌ కుట్ర పన్నారు.

 

Also Read : వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించాలి

నాపై చేసిన విధంగానే ఇతర నేతలపైనా సీఎం ప్రయోగాలు చేశారు. వారంతా ఓడిపోయారు. నేనొక్కడిని మాత్రమే గెలిచాను. స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్‌ సహించరు. అతి విధేయంగా ఉండేవారినే నాయకుడిగా భావిస్తారు’’ అని ఈటల తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube