కేసీఆర్ కి ఆహ్వానం అందజేసిన మంత్రి పువ్వాడ

కేసీఆర్ కి ఆహ్వానం అందజేసినమంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

కేసీఆర్ కి ఆహ్వానం అందజేసిన మంత్రి పువ్వాడ
టి మీడియా, ఆగస్ట్ 2,హైద్రాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానం ఆగస్ట్ 20న జరగనున్న తమ కుమారుడి వివాహ వేడుకకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి దంపతులు మంగళవారం ఆహ్వానించారు.

Also Read : 7 నుంచి నేతన్న బీమా పథకం

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి అజయ్ దంపతులు తమ కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని వారు సీఎంను కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube