సీఎం కేసీఆర్ క్షేమంగా ఉండాలి

సీఎం కేసీఆర్ క్షేమంగా ఉండాలి

1
TMedia (Telugu News) :

సీఎం కేసీఆర్ క్షేమంగా ఉండాలి

టిమీడియా ,మార్చి 11,హైదరాబాద్: స్వల్ప అనారోగ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్టు పెడుతూ..”సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారన్న సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Also Read : బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ నాయకుల పరామర్శ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube