కేసిఆర్ గారి పథకాలతో రైతు ఇంట నిజమైన సంక్రాంతి

కేసిఆర్ గారి పథకాలతో రైతు ఇంట నిజమైన సంక్రాంతి

1
TMedia (Telugu News) :

కూసుమంచి

*కేసిఆర్ గారి పథకాలతో రైతు ఇంట నిజమైన సంక్రాంతి.. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్

◆ రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో రూ.50వేల కోట్లు జమ.

◆ వ్యవసాయాన్ని పండగ చేసి రైతు రాజు అయ్యే రోజే అసలైన సంక్రాంతి.

◆ రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలు బోగి మంటల్లో కాల్చలి.

◆ డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ గారు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వ్యవసాయం పండగ అయి, రైతు రాజు అవుతున్నాడని రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు జమ చేయడంతో రైతులకు పెట్టుబడి బాధలు తప్పి వారి జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చి రైతు కుటుంబాల్లో నూతన క్రాంతి చేరిన సందర్భంగా జడ్పీటీసీ,ఇంటూరి బేబీ శేఖర్ డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.గత రెండేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు, వైరస్ లను భోగి మంటలలో అగ్ని దేవుడికి ఆహుతి చేసి, రాబోయే కాలంలో సుఖ, సంతోషాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

inturi shaker baby
inturi shaker baby

 

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube