డిసెంబర్ 2,
టీ మీడియా పెబ్బేరు:
గద్వాల పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో పెబ్బేర్ మండలం రంగాపూర్‌లో రైతు రాములు వేరుశనగ పంటను, కొత్తకోట మండలం విలియంకొండలో రైతు మహేశ్వర్ రెడ్డి మినుము పంటను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ సాగు గురించి, వ్యవసాయ శాఖ సూచన మేరకు రైతులు సాగు చేస్తున్న మినుము పంట గురించి వివరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు .. సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
