కీచక హెడ్మాస్టర్ కి దేహశుద్ది

కీచక హెడ్మాస్టర్ కి దేహశుద్ది

1
TMedia (Telugu News) :

కీచక హెడ్మాస్టర్ కి దేహశుద్ది

టీ మీడియా,ఆగస్టు 22,వైరా:

ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామారావు విద్యార్థినులపట్లఅసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామంలో నిలదీసిన విద్యార్థుల తల్లిదండ్రులు.హెచ్ఎం రామారావుపై దాడి చేసినస్థానికులు.

Also Read : ‘లిక్కర్‌ స్కామ్‌లో ‘కీ’ రోల్‌ కవితదే’

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.కారులో హెచ్ఎం రామారావును తీసుకెళ్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు సిరిపురం లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు రామారావు ను స్టేషన్ కు పోలీస్ వాహనం లో తరలిస్తుండగా బైటకు లాగి మరి దాడి చేశారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చ కు దారి తీసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube