ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ కృష్ణ వేణి పాఠశాల ప్రాంతంలో విద్యుత్ తీగలు ప్రమాద భరితం ఉన్నాయి. ఇదే మార్గం నుంచి స్కూల్ బస్ లు అధికంగా రాక పోకలు సాగిస్తున్నాయి. బస్ లకు తీగలు తగిలి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో నని స్థానికులు కలవరపడుతున్నారు. వారం రోజులు గా విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్న పట్టించుకునే వారు కరువై య్యారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
TMedia (Telugu News) :
TMedia is a Popular News Agency and Media consultancy, Also T-Media Provide Telugu News in Online, Get the Live latest Telugu news from politics, entertainment, sports, Crime and other feature stories & Much More From India And Around The World including Andhra Pradesh and Telangana At tmedia.net.in
Prev Post