ఖమ్మం : రేష్టిన్ హోటల్ లో వేస్ట్ ఫుడ్

హోటల్ లో వేస్ట్ ఫుడ్

0
TMedia (Telugu News) :

రెస్టిన్ హోటల్ లో వేస్ట్ ఫుడ్

-స్పష్టం చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

టి మీడియా,మే 26,ఖమ్మం :నగరంలోని బైపాస్ రోడ్డు లో ఉన్న రెస్ట్ ఇన్ హోటల్ లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ తనిఖీలుహోటల్ లో పూర్తిగా నిల్వ చేసిన ఆహారం -వినియోగదారులకు అందిస్తున్న హోటల్ యాజమాన్యం
-వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్ కూడ కల్తినే

హోటల్ సీజ్ చేస్తానని హోటల్ యాజమాన్యాన్ని హెచ్చరించిన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వీ. జ్యోతిర్మయి వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్ లను కాల్వలో వేపించిన ఫుడ్ కంట్రోలర

డ్రైన్ లో వేస్ట్ ఫుడ్ పడ వెత

ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖి ల తో మున్సిపల్ మురుగు కాలువ లో …పనికి రాని ఫుడ్ అయిటం లు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సమక్షంలో వేయడం ద్వారా తమ దందా చాటుకొన్న ఖమ్మం బైపాస్ రోడ్ లోని రెస్టిన్ హోటల్ యాజమాన్యం…
ఇదే విధంగా కాలువ లో చెత్త వేశారు అని ఖమ్మం మయూరి సెటర్ లో మెడికల్ షాప్ యాజిమానికి రు 10వేలు జరిమాన విధించిన మున్సిపల్ అధికారులు రేస్టిన్ యాజమాన్యం పై ఏమి చర్యలు తీసుకొంటారు చెప్పాలి అని జనం కోరుతున్నారు.

 Also readఖరఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube