మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

0
TMedia (Telugu News) :

ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ కిడ్నాప్నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసిన మావోయిస్టులు..ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో తీవ్ర ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.రమేష్ కు ఎలాంటి హాని తలపెట్టకుండా విడిచి విజ్ఞప్తి చేస్తున్న బార్య-పిల్లలు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube