ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి

దాసరి మనోహర్ రెడ్డి.

1
TMedia (Telugu News) :

ఆడపిల్లలకు వరం కల్యాణ లక్ష్మి :దాసరి మనోహర్ రెడ్డి.

టీ మీడియా అక్టోబర్ 24 ఓదెల.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లో
పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఓదెల మండల కేంద్రంలోని మల్లిఖార్జున ఫంక్షన్ హాల్ లో 98 మంది లబ్ధిదారులకు 98,11,368/- రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీ గంట రాములు, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు కావేటి రాజు, పిఏసిస్ ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్,MRO గారు, గౌరవ మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube