ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

1
TMedia (Telugu News) :

ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు

టీ మీడియా,జూన్ 14 దమ్మపేట:

గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు వద్దు గవర్నమెంట్ పాఠశాలలు ముద్దు అంటూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ పాఠశాల లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జరిగిందని చిన్నారులకు వివరిస్తున్న జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు విద్యార్థులను పలకరిస్తూ పండగ వాతావరణంలో దమ్మపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించటం జరిగింది.ఈ కార్యక్రమంలో దమ్మపేట గ్రామ సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు,విద్య కమిటీ చైర్మన్ పాకనాటి శ్రీనివాసరావు,జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మస్తాన్ ఆలీ,అబ్దుల్ జిన్న, ఉపాధ్యాయులు,విద్యార్థుల హర్షద్వానులతో పండగవాతావరణంలో ప్రారంభించడం జరిగింది.

Also Read:నూతన షాప్ ప్రారంభించిన చైర్మన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube