సీపీఐ (యం) మండల కార్యదర్శిగా కొడిశాల రాములు .

0
TMedia (Telugu News) :

టీ, మీడియా, నవంబర్,1 మణుగూరు:

సి.సి.ఐ(యం) మణుగూరు మండల కార్యదర్శిగా కొడిశాల రాములు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు ప్రకటించారు . పద్మశాలీ భవన్ నుందు దొడ్డి నేహ్రూ నగర్ లో పులి సోమనర్సయ్య , చల్లా వెంకన్న ప్రాంగణంలో జరిగిన
మండలం 8 వ మహసభలో ఈ ఎన్నిక జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
18 మందితో మండల నూతన కమిటీ ఎన్ని కోవడం జరిగింది.
మండల కార్యదర్శి వర్గం
కొడిశాల రాములు దామళ్ళ వెంకన్న
టీ విఎంవీ ప్రసాదరావు ఉప్పుతల నర్సింహరావు మునిగెల శివ ప్రశాంత్ , ఎన్నకైన్నారు
కమిటీ సభ్యులుగా
కుంజి కృష్ణ కుమారి , పిట్టల నాగమణి , తోట పద్మ , వైనాల నాగలక్ష్మి , మాచారపు లక్ష్మారావు , బొల్లం రాజు , పల్లపు నాగేశ్వరరావు , తానం రవీందర్ ,నందం ఈశ్వరరావు ,మడి నర్సింహరావు ,ముల్కల ఉత్తమ్ ,సుధాకర్ లు ఎన్నికయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube