ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

0
TMedia (Telugu News) :

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

టీ మీడియా,సెప్టెంబర్ 27, పెద్దపల్లి : తొలితరం ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ,బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా,తన జీవితకాలం అంతా ప్రజల కోసమే పరితపించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి,అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ.

Also Read : బతుకమ్మ చీరలపై మహిళలు అసంతృప్త

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ లు బండారి రామ్మూర్తి,బొద్దుల లక్ష్మణ్,పిఏసిఎస్ ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం,డి.ఆర్ ఐల రమేష్,జిల్లా ప్రభుత్వ అధికారులు,పద్మశాలి సోదరులు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube