కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

టీ మీడియా, సెప్టెంబర్ 27, మంథని : మంథని నియోజకవర్గ లోని రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ అధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి ఘనం గా నిర్వహించడం జరిగినది.

Also Read : బతుకమ్మ చీరలపై మహిళలు అసంతృప్త

యోజకవర్గ ఇంచార్జి జనగామ రవి కుమార్ బీవీఎఫ్ కన్వీనర్ కొమ్ము. రాజేష్ కల్వచెర్ల సెక్టార్ అద్యక్షులు బోంకురి. అజయ్ రొంపికుంట సెక్టార్ అద్యక్షులు గజ్జల సురేష్ కమాన్ పూర్ సెక్టార్ అద్యక్షులు దాసరి. రాజేష్ గుంగజపడిగే బూత్ అధ్యక్షులు ఐట్ల.రాజేష్ కల్వచెర్ల బూత్ అధ్యక్షులు బానయ్య బి ఎస్ పి నాయకులు జి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube