ఆర్థిక సాయం అందించిన కొండా మధు సూధన్ రెడ్డి

ఆర్థిక సాయం అందించిన కొండా మధు సూధన్ రెడ్డి

1
TMedia (Telugu News) :

ఆర్థిక సాయం అందించిన కొండా మధు సూధన్ రెడ్డి

టీ మీడియా, జూన్ 23, మహానంది:మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం గాజులపల్లి మెట్ట మీద కరెంటు షాట్ సర్క్యూట్ వల్ల మంగలి పుల్లయ్య షాప్ పూర్తిగా కాలిపోయింది.

Also Read : మహానందిలో ఉద్యోగి పై సస్పెండ్ వేటు

ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకుడు కొండా మధు సూధన్ రెడ్డి వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి వార్డు మెంబర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube