కొండ లక్ష్మణ్ బాపూజీ వర్థంతి

కొండ లక్ష్మణ్ బాపూజీ వర్థంతి

1
TMedia (Telugu News) :

కొండ లక్ష్మణ్ బాపూజీ వర్థంతి

టి మీడియా,సెప్టెంబర్ 21, గోదావరిఖని: గోదావరిఖని రాజేష్ థియేటర్ దగ్గర ఉన్న మహనీయులు కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీ బుధవారం న్యూ ఇండియా పార్టీ నాయకులు వానమామలై రామాచారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జేవీ రాజు మాట్లాడుతూ… కొండ లక్ష్మణ్ తో తనకున్న పరిచయాలను వివరిస్తూ వారి ఆశయ సాధనాలకు మరియు వారి పోరాట స్ఫూర్తి తీసుకొని న్యూండియా పార్టీ ప్రజలకి చేరువవుతు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఇక్కట్లు తొలగించడం కోసం మరియు రాష్ట్రం,దేశ ప్రయోజనాలపై న్యూ ఇండియా పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

Also Read : ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్కి కి సహాయార్థం

ఈ కార్యక్రమం లో అశోకు వేముల,జనగామ తిరుపతి,బి.గోపాల్, వానమామలై రామాచారి, నగునూరి విజయ్,ఆషాడం ముకేష్,గంట భబిత సోని, రామగిరి విక్రమ్ సింగ్, చాణిక్య యాదవ్,శేఖర్, బుర్ల దామోదర్,ఆర్ ఎస్ వి పటేల్,సురేష్,గోడుశేల శంకర్,తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube