బీసీ కమిటీ మండల అధ్యక్షులుగా కోరే సుధాకర్

బీసీ కమిటీ మండల అధ్యక్షులుగా కోరే సుధాకర్

1
TMedia (Telugu News) :

బీసీ కమిటీ మండల అధ్యక్షులుగా కోరే సుధాకర్

టీ మీడియా, అక్టోబర్ 18,ఖానాపురం : బీసీ సెల్ మండల కమిటీని శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో తెరాస మండల అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య ,మండల ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకటరెడ్డి లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు కోరే సుధాకర్ ఉపాధ్యక్షులు వంగ గణేష్ కర్రే దేవేందర్ తాళ్లపెళ్లి కమలాకర్ ప్రధానకార్యదర్శి మక్కా రాములు కార్యనిర్వాహక కార్యదర్శి బోతు ఐలయ్య పసునూరి వెంకన్న అన్నబోయిన శ్రీనివాస్ అంగిరేగుల నాగరాజు ప్రచారకార్యదర్శి రాగం సత్యం కొయ్యడి శ్రీను కోశాధికారిమేడి సమ్మయ్య కార్యవర్గ సభ్యులు కొత్తపెళ్లి వెంకన్న పొన్నాల ఎల్లయ్య కాసుబాధ అనిల్ భాషవేన రమేష్ దేశబోయిన సురేష్ పొలం శ్రీనివాస్ ఉల్లేoదుల శ్రీనివాస్ ఉడుగుల రాజు పులి పెద్ద వీరయ్య.

Also Read : కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

ఈ కార్యక్రమంలో నాయకులు క్లస్టర్ ఇంచార్జిలు సదర్ లాల్, ఉపేందర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణు కృష్ణ, బుస అశోక్, మేడిది మల్లయ్య, వెంకటస్వామి,మంగ్యనాయక్,సంపత్ గ్రామ పార్టీ అధ్యక్షులు యాకూబ్ పాషా, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.టిఆర్ఎస్ సీనియర్ నాయకులు భూష అశోక్ యాదవ్, రంగాపురం గ్రామపట అధ్యక్షులు బందారపు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య , మండల ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి బాధ్యతలు తీసుకున్న బండి వెంకన్న బీసీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి కోరే సుధాకర్ ఘనంగా సన్మానించడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube