ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు
టి మీడియా జూలై25, ఖమ్మం :
రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అద్యక్షులు కెటిఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని 46వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవీప్రసన్న కృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి టిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ అతిధి గా పాల్గొని మొక్కలు నాటారు.

Also Read : ఉచిత వైద్య శిబిరం

ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు కనకం భద్రయ్య, బివి.ఆదిత్య,మిట్టపల్లి శ్రీను, తొగరుభాస్కర్, నాగేశ్వరరావుతది తరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube